అద్విత స్టూడెంట్‌‌‌‌కు ఓపెన్‌‌‌‌ కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌

అద్విత స్టూడెంట్‌‌‌‌కు ఓపెన్‌‌‌‌  కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: ఇటీవల షిటోరూ కరాటే వారియర్స్ అకాడమీ ఆధ్వర్యంలో  బెంగుళూరులో నిర్వహించిన 2వ నేషనల్ ఓపెన్ కప్ 2025 పోటీలో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ విశ్వక్ సేన్ నేషనల్ ఓపెన్ చాంపియన్‌‌‌‌ షిప్ సాధించినట్లు ఎండీ అనుదీప్ తెలిపారు.

శుక్రవారం అద్విత స్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో స్టూడెంట్‌‌‌‌ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ కరాటే చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌తోపాటు సెకండ్‌‌‌‌, థర్డ్‌‌‌‌ ప్రైజులు సాధించినట్లు చెప్పారు.