వడ్లు కొనకుండా కేసీఆర్ డ్రామాలు

వడ్లు కొనకుండా కేసీఆర్ డ్రామాలు

తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనకుండా కేసీఆర్ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. అన్ని వర్గాల ప్రజలను KCR మోసం చేశారన్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు వివేక్. ఆ తర్వాత జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. పార్టీ బలోపేతం కోసం బీజేపీ కార్యకర్తలు ఐక్యంగా ఉండి పోరాడాలన్నారు వివేక్.

 

మరిన్ని వార్తల కోసం...

శిల్పా చౌదరికి  బెయిల్ మంజూరు