తిమ్మాపూర్, వెలుగు: స్కూళ్లు రీఓపెన్ కావడంతో కరీంనగర్లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో 25 వాహనాలు సీజ్ చేసినట్లు డీటీసీ పెద్ది పురుషోత్తం తెలిపారు. రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి 7 స్కూల్ బస్సులతోపాటు మరో 18 ఇతర వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనంతరం పట్టుబడిన వాహనాలను ఆర్టీవో ఆఫీస్‌కు తరలించారు. డీటీసీ మాట్లాడుతూ స్కూల్ మేనేజ్మెంట్లు డ్రైవర్ల నియామకంలో నిబంధనలు పాటించాలన్నారు. తనిఖీల్లో ఎంవీఐ రవీందర్, ఏఎంవీఐలు అభిలాశ్, స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్లో 25 వాహనాలు సీజ్
- కరీంనగర్
- June 13, 2024
లేటెస్ట్
- ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. తస్మాత్ జాగ్రత్త: జగిత్యాలలో వాల్ పోస్టర్ల కలకలం
- భారత్ విడిచి వెళ్లండి: కెనడా దౌత్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్
- PAK vs NZ: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్
- అక్కడ ఉండొద్దు.. వెంటనే వచ్చేయండి: కెనడాలో హై కమిషనర్‌ను ఉపసంహరించుకున్న భారత్
- ముత్యాలమ్మ గుడికి బండి సంజయ్.. స్లోగన్స్‌తో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణం
- PAK vs NZ: పాక్ మహిళల విజృంభణ.. భారత అభిమానుల్లో చిగురిస్తున్న ఆశలు
- అలాంటి డౌటే వద్దు.. కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
- హత్య కేసులో లంచం.. గుర్రంపొడు ఎస్ఐ సస్పెండ్
- నైతిక విలువలే లేవు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
- వైద్యుల నిర్లక్ష్యంతో మూన్నెళ్ల బాలుడు మృతి.. మలక్‌పేట సేఫ్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత
Most Read News
- ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- కరీంనగర్ జిల్లా మొత్తం సుడా పరిధిలోకి..
- హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?