
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో మంగళంవారం అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొల్లూర్‌లో 44.2, హాసన్‌పల్లిలో44.1 , వెల్పుగొండలో 43.9, భిక్కనూరు, పాతరాజంపేటలో 43.8, బొమ్మదేవునిపల్లి, మెనూర్లో 42.9, మాచాపూర్‌లో 42.7, బీబీపేటలో 42.6, లింగంపేట, తాడ్వాయిలో 42.5, రామారెడ్డి,దోమకొండ, పెద్దకొడప్గల్లో 42.3 , నస్రుల్లాబాద్, పిట్లం, రామలక్ష్మన్పల్లిలో 42.2, గాంధారి,డొంగ్లి, బీర్కుర్‌లో 42.1, నాగిరెడ్డిపేటలో 42 , కామారెడ్డిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.