ఆల్టో కార్ల సేల్స్ 45 లక్షలు

ఆల్టో కార్ల సేల్స్ 45 లక్షలు

ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్టో అమ్మకాలు 45 లక్షల యూనిట్లను క్రాస్ చేశాయని మారుతి సుజుకీ గురువారం ప్రకటించింది.  ఈ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2000 వ సంవత్సరంలో  మొదటిసారిగా లాంచ్ చేశారు. 2004 నాటికి దేశంలో ఎక్కువగా అమ్ముడైన కారుగా ఆల్టో రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్టో సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10 లక్షల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2008 లో, 20 లక్షల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2012 లో, 30 లక్షల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2016 లో, 40 లక్షల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2020 ఆగస్టులో దాటిందని కంపెనీ పేర్కొంది.