మనం రోజు తినే ఆహారంపైన పూర్తి అవగాహన ఉండాలి. ఏం తింటున్నామో.. టైం కి తింటున్నామా లేదా అని తెలుసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ చేసే సమయాల్లో ఏం తినాలో కూడా అవగాహన ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటూ రోజంతా చురుగ్గా పని చేయగలరు. ఇదంతా ఒక ఎత్తైతే... ఉదయం లేవగానే పరగడుపున ఏం తీసుకోవద్దో కూడా తెలుసుకోవడం ముఖ్యం.
చాలామంది ఈ రోజుల్లో డ్రైటింగ్, వెయిట్ లాస్ షెడ్యూల్ పేరుతో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా రు. దానికి బదులు కాఫీ లేదా టీ తాగేస్తే సరిపోతుందన్న అపోహతో ఉంటున్నారు. ఇంకొందరు మార్నింగ్ ఎక్సర్ సైజుకు టైం లేదని, ఇంకొందరు ఉద్యోగాలకు పరిగెత్తే హడావిడిలో క్రమంలో బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారు. కానీ పరగడపున పోషకాలున్నది తినటంతో పాటు కొన్నింటికి దూరంగా ఉండాలి..
యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వద్దు
యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పరగడుపున తీసుకోకూడదు. అలా చేయడంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అది గ్యాస్టిక్ బ్లీడింగ్ కు దారి తీస్తుంది. అలాగే వాడుతున్నదగ్స్ కూడా మంచి ఫలితాలను ఇవ్వకపోగా, సైడ్ ఎఫెక్ట్ వెక్కువ అవుతాయి.
పరగడపున కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. రాతిలో మంట, జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుం బి. కాబట్టి ఉదయం పరగడపున కాపీ, టీ జాగడానికి బదులు నిమ్మరసంలో తేనె
ఆల్కహాల్ తీసుకోవద్దు
ఉదయం ఏమీ తినకుండా కాలహాల్ తీసుకుంటే శరీరంలో ఆల్కహాల్ గ్రహిందే శక్తి రెండుజాతం పెరుగుతుంది. తర్వాత
తిన్న ఆహారం జీర్ణం కాకుండా హ్యాంగోవర్ కు దారి తీస్తుంది. అంతేకాదు. ఆరోగ్యం బాగుండాలంటే కేవలం పరగడుపునే కాదు మందు అలవాటుకు దూరంగా ఉంటేనే
చూయింగ్ గమ్ తినొద్దు
టైం అయ్యిందని ఆఫీసులకు ఖాళీ కడుపుతో వెళ్తుంటారు చాలామంది అటైమ్ లో పరగడుపునే చూయింగ్ గమ్ తివరం వల్ల పొట్టలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నిద్రపోతారు
ఉదయంపూట ఏమీ తినకపోవడం వల్ల... ఆకలి తక్కువ గ్లూకోజ్ లెవల్స్ ఇతి నిద్రకు కారణమవుతాయి. దానివల్ల చేసే పనిలో ఏకాగ్రత తగ్గుతుంది. ఇలా తరచూ జరుగుతూ ఉంటే, రాత్రిపూట నిద్రలేమి సమస్య కూడా రావచ్చు.
