
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్వానీ జిల్లా బండ్వాడ సమీపంలో ఓ కారు ఇంకో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కారులో ఉన్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు . వీరంతా కాస్రావాడ్ లో వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు.
Madhya Pradesh: 5 members of a family died, 1 injured after their car collided with another vehicle near Mandwada in Barwani district today. The family was going to attend a wedding in Kasrawad. pic.twitter.com/TDXuRihaBP
— ANI (@ANI) November 17, 2019