దారుణం.. షెడ్డులో 80 ఆవులు మృతి

దారుణం.. షెడ్డులో 80 ఆవులు మృతి

రాజస్థాన్ లోని చురు జిల్లాలో దారుణం జరిగింది. బిల్యోబస్ గ్రామంలోని గోశాలలో దాదాపు 80 ఆవులు చనిపోయాయి. విష ఆహారం ఇవ్వడం తోనే ఆవులు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టిన స్థానిక అధికారులు ఆవుల మృతికి ఫుడ్ పాయిజనా లేక వేరే  కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.