
హైదరాబాద్
Covid-19: JN.1 వేరియంట్‌తో భయం లేదు: డీఎంఈ డాక్టర్ త్రివేణి
హైదరాబాద్: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్-1తో భయం లేదని డీఎంఈ డాక్టర్ త్రివేణి అన్నారు. ఒమిక్రాన్ ప్రభావమే తక్కువ అని, ఇప్పుడు దాని సబ్ వేరియంట్
Read Moreకాళేశ్వరం.. రూ. 95 వేల కోట్ల ఖర్చు....97 వేల ఎకరాల ఆయకట్టు
ప్రాజెక్టు వార్షిక నిర్వహణ వ్యయం 13 వేల కోట్లు సీడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80 వేల కోట్లు మాత్రమే రిపేర్లు అయ్యే సరికి రూ.
Read Moreకాళేశ్వరం... ప్రజాధనం.. దుర్వినియోగం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు రెండు టీఎంసీల పనే పూర్తి కాలేదని... కాని మూడో టీఎంసీకి గత ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేసిందని చెన్నూరు ఎమ్మెల్
Read Moreమేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి: మంత్రి పొంగులేటి
మేడిగడ్డ ప్రాజెక్ట్ ను మంత్రులు సందర్శించారు. గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.  
Read Moreసీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారైంది. జనవరి 15-_19 మధ్య దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్
Read Moreతెలంగాణలో నేరాలు పెరిగినయ్ : డీజీపీ రవి గుప్తా
తెలంగాణలో గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వార్షిక నేర నివేదికను ఆయన రిలీజ
Read Moreఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోం ?
ఐటీ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కోవిడ్ 19 నుంచి కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను ఆఫీసు రావాలని లెటర్స్ పంపించాయి. ఈ లోపుగా జే 1 వ
Read Moreకొత్త ఏడాదిలో.. ఏ రాశి వారు.. ఏ వ్యాపారం చేయాలంటే..
మీరు స్వంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా.. అయితే అందులో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కంటే ముందు మీ రాశిచక్రాన్ని దృష్టి
Read MoreViral Video ..వారెవ్వ... కదులుతున్న కారు టాప్‌పై నిద్రిస్తున్న చిన్నారులు..
జనాలు విచ్చలవిడిగా సోషల్ మీడియాను వాడేసుకుంటున్నారు. పాపులారిటి కోపమో.. నలుగురు తమ గురించే చర్చించుకోవాలని... క్రేజ్ కోసం.. ఇష్టం వచ్చిన
Read Moreన్యూ ఇయర్ వేళ.. జియో అదిరిపోయే ఆఫర్లు..
దేశంలోనే లీడింగ్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. మరో కొత్త ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వచ్చేసింది.. 2024 కొత్త సంవత్సరం లో . జియో ప్రీపెయిడ్ సబ్స్క్రైబ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి.. ఎవర్నీ వదలం: ఉత్తమ్ కుమార్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరో
Read More2024లో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారో చెక్ చేసుకోండి
కొత్త సంవత్సరం కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త సంవత్సరం ఏ రాశి వారికి బాగుంటుంది.. ఎవరి జాతకం ఎలా ఉంది.. పంచాగంలో
Read Moreజహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్త
హైదరాబాద్, వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ వ్యాపార వేత్త ఏలేటి సురేశ్రెడ
Read More