హైదరాబాద్

మావోయిస్ట్‌‌ నేత విక్రమ్‌‌కు బెయిల్

హైదరాబాద్, వెలుగు: హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి 11 ఏండ్లుగా జైల్లో ఉన్న మావోయిస్ట్‌‌ నేత దారగోని శ్రీను విక్రంకు హైకోర్టు బెయిల్‌&zwn

Read More

బస్తీలపై నజర్ ! .. స్థానిక నేతలతో క్యాండిడేట్ల చర్చలు

బస్తీలపై నజర్ !  స్థానిక నేతలతో క్యాండిడేట్ల చర్చలు ప్రత్యర్థులను ఎదుర్కొనే దానిపైనా మంతనాలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహం

Read More

గ్రూప్ 1 రద్దుపై సుప్రీంకు టీఎస్​పీఎస్సీ!

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. ఓ

Read More

ప్రవళిక అత్యహత్య కేసులో శివరామ్ అరెస్ట్ .. కోర్టు వద్దనే అదుపులోకి తీసుకున్న పోలీసులు  

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రూప్‌‌1 అభ్యర్థి మర్రి ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్‌‌ రాథోడ్‌‌ను చిక్

Read More

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీని సందర్శించిన యూఎస్ అధికారులు

రాష్ట్ర పోలీస్ అకాడమీని సందర్శించిన యూఎస్ అధికారులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : హిమాయత్​సాగర్​ ఏరియాలో

Read More

లారీలకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలి.. రాష్ట్ర లారీ ఓనర్స్ సంఘం డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: లారీలకు సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు సి. అంజి రెడ్డి, ప్రధాన కార్యదర్శి

Read More

డీఎస్సీలో మహిళలకు హారిజంటల్ ​రిజర్వేషన్లు అమలు చేయాలి

హైదరాబాద్, వెలుగు: టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీలో మహిళలకు హారిజంటల్(సమాంతర) రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చే

Read More

డల్లాస్, ఇస్తాంబుల్ రోడ్లు ఎక్కడ?..అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు

ఏండ్లుగా సిటీలో మారని రోడ్లు  విదేశీ తరహాలో వేస్తామని చెప్పి పట్టించుకోలే సీఆర్ఎంపీ మినహాఅంతటా డ్యామేజ్ రిపేర్లు కూడా సరిగా చేస్తలేరు

Read More

పార్టీలు బ్రాహ్మణులను మరిచినయ్‌‌ : తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక

పార్టీలు బ్రాహ్మణులను మరిచినయ్‌‌  జనాభా దామాషా ప్రకారం తమకు సీట్లు కేటాయించాలి తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక డిమాండ్ బషీర్&

Read More

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్ నజర్ : సీపీ సందీప్ శాండిల్యా

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీస్ నజర్ సెంట్రల్ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌తో సెక్యూరిటీ ఏర్పాట్లు సిటీలో పర్యట

Read More

ఆర్టీసీ కార్మికులకు 50 వేల బోనస్ ​ఇవ్వండి.. టీజేఎంయూ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలైనా చెల్లించాలని, లేదంటే ఒక్కొక్కరికి రూ.50 వేల బోనస్​ అయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు టీ

Read More

బీఆర్ఎస్​లోకి టీడీపీ నేత గంగాధర్ రావు

హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఏకే. గంగాధర్ రావు శుక్రవారం బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మెదక్ నియ

Read More

మహిళా మోర్చా  బతుకమ్మ పోస్టర్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​లోని ట్యాంక్ బండ్​పై సద్దుల బతుకమ్మ సంబురా లు నిర్వహించనున్నట్లు మహిళా మోర్చా రాష్

Read More