హైదరాబాద్
మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక
Read Moreరుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి: జగ్గారెడ్డి సవాల్
రుణమాఫీపై చర్చకు మేం సిద్దం.. కేసీఆర్‌ను తీసుకువచ్చే కెపాసిటీ ఉందా..? పీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్జగ్గారెడ్డి ఫైర్ హైదరాబాద్:
Read Moreఇక కడప జిల్లానే.. వైఎస్ఆర్ పేరు తొలగింపు : మంత్రి లేఖతో కలకలం
వైఎస్ఆర్ జిల్లాగా పిలువబడుతున్న కడప జిల్లా పేరును మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ జిల్లాలో కలకలం రేపింది... వైఎస్సార్&zw
Read Moreతిరుమలలో కుండపోత వర్షం : శ్రీవారి ధ్వజస్థంభం దగ్గరకు వరద నీళ్లు
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం లో భారీ వర్షం కురిసింది.. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉన్నట్టుండి.. ఒక్కసారిగా వర్
Read Moreహైడ్రా, మూసీ ప్రక్షాళన మహా యజ్ఞం లాంటివి: టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ : హైడ్రా , మూసి ప్రక్షాళన మహా యజ్ఞం లాంటివి.. అవి ఆగబోవని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా ఆపితే హైదారాబా
Read Moreరిచ్ దేవుడు : 2 వేల కోట్ల డిపాజిట్.. 271 ఎకరాల భూములు..
రిచ్ దేవుడు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది తిరుమలలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.. ఆ దేవదేవుని ఆస్తుల విలువ సుమారు రూ. 3లక్షల కోట్
Read Moreమూసీ నిర్వాసితులకు పక్కా ఇండ్లు ఇస్తం: మంత్రి సీతక్క
హైదరాబాద్: మూసీ నిర్వాసితులను బీఆర్ఎస్నాయకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఇవాళ గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ పాల
Read Moreపేదలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ భూముల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
హాలియా: డిసెంబర్ 9 న పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. త్వరలోనే భూమాతను తీసుకువచ్చ
Read MoreGoogle Gemini AI: లోకల్లాంగ్వేజీల్లో గూగుల్ జెమిని AI.. తెలుగులోకూడా
Google ఇండియా తన సేవలను విస్తరిస్తోంది. ఇండియాలో గూగుల్ చేపడుతున్న కొన్ని ముఖ్యమైన ప్రాడక్టులను అప్డేట్ చేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు భాషకు మాత్రమే సప
Read Moreలైంగిక వేధింపుల కేసు: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌కు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక ఆరోపణల కేసులో మల్లిక్ తేజ్‌కు హైకోర్టు ముందస్తు
Read Moreకాకా ఆలోచనలకు మనమంతా వారసులమే.!
వెంకటస్వామి ప్రజల ఆస్తి.. పేద కుటంబాల దైవం పీవీ తర్వాత అంతటి ఖ్యాతి ఆయనకే దక్కింది 80 వేల మందికి నిలువ నీడనిచ్చిన మహనీయుడు
Read Moreతెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ: మంత్రి సీతక్క
హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ పండగని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఇవాళ (అక్టో
Read Moreగాయత్రి మరణ వార్త విని చాలా బాధపడ్డా: చిరంజీవి
హైదరాబాద్: సినీ పరిశ్రమలో అందరికీ ఆనందాన్ని పంచే రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సీనియర్ యాక
Read More












