హైదరాబాద్

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే..ఢిల్లీలో జాతీయ విచారణ సంఘానికి బీఆర్ఎస్ వినతి

న్యూఢిల్లీ వెలుగు: మతం మారిన దళితులకు ఎస్సీ హోదాను కొనసాగించాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీఆర్‌‌‌‌‌‌&z

Read More

వీబీ జీ రామ్-జీ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌ అమలును వాయిదా వేయండి : సీతక్క

రాష్ట్రాలతో సంప్రదించకుండా స్కీమ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించడం సరికాదు: సీతక్క కేంద్ర మంత్రి శివ‌‌&zwnj

Read More

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వండి.. కలెక్టర్, డీఈవోను కోరిన టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధిం

Read More

రైతులను ఆయిల్‌ ‌పామ్‌‌ సాగు వైపు ప్రోత్సహించాలి.. లాభదాయక పంటలపై అవగాహన కల్పించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎరువుల కొరత రాకుండా  చర్యలు తీసుకోవాలి  సంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు ప్రభుత్వ సంక్షేమ ఫ

Read More

మా ప్రభుత్వంపై రాహుల్‌‌కు లేఖ రాయడమా..కేటీఆర్‌‌‌‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు అధికారాన్ని అడ్డంపెట్టుకొని తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను తాగిన కేసీఆర్, కేటీఆర్‌‌‌‌లకు ఇప్పుడు

Read More

కాంగ్రెస్ ఆధ్వర్యంలో 50 రోజుల బస్సు యాత్ర

గిరిజనుల రిజర్వేషన్లకు 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్ణయం  హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా ఇందిరా గాంధీ దేశంలో గిరిజనులకు రిజర్వేషన్లను అమ

Read More

పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తేనే పైసలు!..నిలిచిపోయిన రూ.400 కోట్లపైగా 15వ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ 

ప్రారంభమైన 16వ కమిషన్​ ఫండ్స్​ బకాయిలు, కొత్త నిధులు రావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందే హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిషత్​ ఎన్నికలు జరగక

Read More

ఇదేం క్రమశిక్షణ?..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చిన్న నేతలపైనే చర్యలు

పెద్ద నేతలకు షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీస్‌‌‌‌‌‌‌‌లతో సరి సమస్య పరిష్కారం

Read More

దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత...

తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూశారు. 85 ఏళ్ళ వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ( జూన్ 10 ) మరణించారు.  భారతీర

Read More

పదవి లేనప్పుడు బట్లర్.. వచ్చాక హిట్లరా?..సీఎం రేవంత్‌‌ రెడ్డి పై బీజేపీ నేతబూర నర్సయ్య గౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తీరు 'ఆడలేక మద్దెల ఓడు' అన్న చందంగా తయారైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.

Read More

రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేవు..బీఆర్ఎస్ హయాంలో డిస్కంలను అప్పులపాలు చేశారు:  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

జనగామ, యాదాద్రి జిల్లాల్లో రూ. 74.62 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు   జనగామ/యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్ పాలనలో కనుర

Read More

రవాణాశాఖ రూల్స్ ఉల్లంఘించిన  211 వాహనాలు సీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘించిన 211 వాహనాలను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్&zw

Read More

ఈఎన్‌‌‌‌సీ అక్రమాస్తులు రూ.200 కోట్లు... ఆర్ అండ్ బీలో అవినీతి అనకొండ

మోహన్‌‌‌‌ నాయక్​ ఇల్లు, 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు  15 గోల్డ్​ బిస్కెట్లు సహా రెండున్నర కిలోల బంగారం, ఆరు కిలోల వెండ

Read More