హైదరాబాద్

నిమిష ప్రియను క్షమించం ..బ్లడ్ మనీపై బాధిత కుటుంబం ట్విస్ట్

బ్లడ్ మనీ కాదు ప్రతీకార న్యాయమే కావాలి మధ్యవర్తికి తేల్చిచెప్పిన బాధిత కుటుంబం యెమన్ లో కేరళ నర్సు ఉరిశిక్ష కేసులు మరో ట్విస్ట్..జూలై 16న ఉర

Read More

వాహనదారులకు బిగ్ అలర్ట్.. పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ నెంబర్ ప్లేట్ మస్ట్.. మార్చుకోకపోతే బండి సీజ్

పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ 2019కి ముందు రిజిస్ట్రేషన్​ వెహికల్స్​కు మస్ట్  హెచ్ఎస్ఆర్ఎన్​పీ లేజర్​ కోడ్​లో పూర్తి వివరాలు&nbs

Read More

హార్ట్స్టెంట్లు.. ప్రైవేట్‌‌‌‌లోనే ఎక్కువ!..లక్షల్లో వసూలు

రాష్ట్రంలో ఏటా 51 వేల ఆపరేషన్లు  అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగినవి ఐదారు వేలలోపే  కోట్లు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దవాఖాన్లలో క్యా

Read More

బనకచర్లపై కృష్ణా బోర్డు స్పందిస్తలే.. కేంద్రం ఆదేశించినా పట్టించుకోని KRMB..!

అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం ఆదేశించినా పట్టించుకోని బోర్డు ప్రాజెక్టు అసాధ్యమని ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చిన జీఆర్‌‌‌&zw

Read More

స్థానిక సంస్థల లెక్క తేలింది..తగ్గిన ఎంపీటీసీలు..పెరిగిన ఎంపీపీ, జడ్పీటీసీలు

566  ఎంపీపీలు,  జడ్పీటీసీలు 5,773  ఎంపీటీసీ స్థానాలు.. 31 జడ్పీలు తేలిన లెక్క.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నిక

Read More

కృష్ణా, గోదావరి జలాలపై కమిటీ ..తెలంగాణలో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ట్రాబోర్డు ఆఫీసులు

వారంలో అధికారులు, నిపుణులతో ఏర్పాటు జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ, ఏపీ సీఎంల నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్ట్​ రిపేర్లకు ఏపీ ఓకే కృష్ణాలో అన్ని పాయ

Read More

కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం: మంత్రి వివేక్ వెంకటస్వామి

వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం: మంత్రి వివేక్ గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్ మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నం: మంత్రి ద

Read More

హైదరాబాద్ ఎల్బీనగర్ మైనర్పై లైంగిక దాడి.. పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు..

హైదరాబాద్ ఎల్బీనగర్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో రమేష్ అనే వ్యక్తికి జీవితఖైదు విదించింది కోర్టు. పోక్సో చట్టం ప్రకారం బుధవారం

Read More

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 15 రోజులు మూసివేత.. తెలుగు రాష్ట్రాలకు తప్పని యూరియా తిప్పలు !

తెలుగు రాష్ట్రాల రైతులకు ఎరువుల తిప్పలు మరిన్ని రోజులు తప్పేలా లేవు. రెండు రాష్ట్రాలకు పెద్దఎత్తున యూరియా సరఫరా చేసే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ తాత్క

Read More

పీచు మిఠాయి అమ్మేటోళ్లతో జాగ్రత్త.. వీళ్లు అమ్మే చాక్లెట్లు పిల్లలు తింటే ఇక అంతే !

పీచు మిఠాయి అంటే పిల్లలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిల్లలేంటి పెద్దలు కూడా ఈ స్వీట్ ను ఇష్టపడుతుంటారు. పింక్ రంగులో లేదా మరో ఆకర్ష

Read More

తిరుమలలో ఘనంగా ఆణివార ఆస్థానం.. పుష్ప పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం..

కలియుగ వైకుంఠం తిరుమలలో ఆణివార ఆస్థానం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా మలయప్పస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. మర

Read More

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు... 12 ఏళ్ళ బాలుడు అరెస్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ( జులై 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బుధవారం ఉదయం

Read More

పిల్లలకు హిందీ కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ముఖ్యం : వైఎస్ జగన్

హిందీ భాషపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత జగన్. పిల్లలకు హిందీ నేర్చుకోవడం క

Read More