హైదరాబాద్
గుడ్న్యూస్..ఆయిల్‌పామ్ రైతులకు ఊరట
దిగుమతి సుంకం 27.5%కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు మంత్రి తుమ్మల థ్యాంక్స
Read Moreమున్సిపాలిటీలకే ఎల్ఆర్ఎస్ ఆదాయం
ఎక్కడ రెగ్యులరైజ్ చేస్తే..అక్కడి ఖాతాల్లో వేయాలని సర్కార్ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్పై వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాలో కాకుండా ఎక్కడ
Read Moreఫ్లిప్‌కార్ట్ సెల్లర్లకు శిక్షణ
హైదరాబాద్, వెలుగు: బిగ్ బిలియన్ డేస్ నేపథ్యంలో ఈ–-కామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ తొమ్మి
Read Moreవంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు
న్యూఢిల్లీ: ముడిచమురు, శుద్ధి చేసిన వంటనూనెలపై కేంద్రం ప్రాథమిక దిగుమతి పన్నును 20 శాతం పెంచింది. నూనె గింజల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడ
Read Moreరూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టిన్రు:డీజీజీఐ
న్యూఢిల్లీ:2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించిన 6,084 కేసులను ఇన్వెస్టిగేషన్ విభాగం డీజీజీఐ గుర్తించింది. ఆన్&zwn
Read Moreరాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తం: రంగనాథ్
హైదరాబాద్, వెలుగు: రాబోయే రోజుల్లో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయట్లేదన్
Read Moreహైడ్రా రాకతో మా ప్లాట్లు సేఫ్
పద్మావతి నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వెల్లడి సీఎం రేవంత్‌కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు ఖైరతాబాద్, వెలుగు: హైడ్రా రాకత
Read Moreఫోన్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు కంపెనీలు కుమ్మకై మోసం చేస్తున్నాయి..సీసీఐ ఫైర్
ఫోన్, ఈ–కామర్స్ కంపెనీలపై సీసీఐ ఫైర్ కుమ్మక్కై అక్రమంగా ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు స్పష్టీకరణ మందలించడంతోపాటు జరిమానా విధించే అవకాశం
Read More19 కి.మీ. శోభాయాత్ర.. 25 వేల మందితో బందోబస్త్
పాతబస్తీలో పర్యటించిన డీజీపీ జితేందర్.. ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్, వెలుగు:గణేశ్ శోభాయాత్ర బాలాపూర్నుంచి మొదలై చాంద్రాయణగుట్ట, ఫల
Read Moreఉద్యోగులకు నోటీసులు ఇచ్చాకే విచారణ.. హైడ్రా కేసులో హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైడ్రా ఫిర్యాదు మేరకు ఉద్యోగులపై దాఖలైన పలు కేసుల్లో.. వారికి నోటీసులు జారీ చేశాకే కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఉత్తర్
Read Moreఏం కష్టమొచ్చిందో..ఐదో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
ముషీరాబాద్, వెలుగు: ఐదో అంతస్తు నుంచి దూకి ఓ యువతి సూసైడ్ చేసుకుంది. రాంనగర్ డివిజన్ హరినగర్‌కు చెందిన ముజామిల్ బేగ్ కుమార్తె సన బేగం(26) భర్త నుంచి వ
Read Moreవడ్ల టెండర్లలో రూ. 750 కోట్ల కుంభకోణం: పాయల్ శంకర్
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపణ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ శాస
Read Moreవెహికల్‌కు నెంబర్ ప్లేట్ లేకపోతే.. చీటింగ్ కేసు పెడతారా?: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపిన వాళ్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడానికి వ
Read More












