హైదరాబాద్
చెత్త సమస్యలు ఉంటే వాట్సాప్ చేయండి
సీఎంసీ, ఎంఎంసీ వినూత్న నిర్ణయం హైదరాబాద్‌సిటీ, వెలుగు: పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్
Read Moreసుందర్ పిచాయ్కి మూడేండ్ల శాలరీ రూ.5 వేల 800 కోట్లు
వాషింగ్టన్: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన సీఈవో సుందర్ పిచాయ్ కు సరికొత్త వేతన ఒప్పందాన్ని ఖరారు చేసింది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ మీడియా కథనాల ప్ర
Read Moreమహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నరు : విజయేంద్ర బోయి
ఎస్సీ గురుకుల సెక్రటరీ విజయేంద్ర బోయి హైదరాబాద్, వెలుగు: మహిళలు ఏ రంగం లో ఉన్నా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ఎస్సీ గురుకుల సెక్రటరీ విజయేంద్ర
Read Moreవిమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలి.. చట్టాలు చేస్తే సరిపోదు, సామాజిక బాధ్యత తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
మహిళలు, చిన్నారుల రక్షణకు యువకులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయి రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి
Read Moreమహిళలు ఎదిగితేనే దేశాభివృద్ధి : మంత్రి సీతక్క
మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు హైదరాబాద్, వెలుగు: మహిళలకు అవక
Read Moreఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించండి : బీజేపీ అధిష్టానం
పార్టీ శ్రేణులకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ ర
Read Moreఅడ్వర్టైజ్మెంట్లకు క్యూఆర్ కోడ్.. నిబంధనలు మీరితే మూడింతల ఫైన్, క్రిమినల్ కేసులు
అమల్లోకి కొత్త రూల్స్ డిజిటల్ స్క్రీన్లపై కఠిన ఆంక్షలు గోడలపై పోస్టర్లు, స్టిక్కర్లు నిషేధం ఎస్, ఏ, బీ, సీ జోన్లుగా కోర్&z
Read Moreసీఎం రేవంత్తో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ
విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ శనివారం హైదరాబాద్&zwn
Read Moreగ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారో.. లేదో క్లారిటీ వచ్చేసింది !
వంట గ్యాస్ మంట.. ఎల్ పీజీ ధర రూ.60 పెంపు ఉజ్వల్ సిలిండర్ధర కూడా పైకి కమర్షియల్ ఎల్ పీజీ ధర రూ.114 జంప్ న్యూఢిల్లీ: ఇండ్లలో వంట క
Read Moreఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి.. గద్దర్ అవార్డులు-2025 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
వివరాలు వెల్లడించిన ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కమల్ హాసన్‌కు పైడి జయరాజ్..చిరంజీవికి ఎన్టీఆర్&zwnj
Read Moreనా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది.. విలీనం వద్దని నాన్నకు చెప్పిన: కవిత
అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకుని ఉంటే పార్టీ ఉండేదా? పార్టీని టార్గెట్ చేసేందుకే నాపై కేసు.. జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇవ్వలే నాకు న
Read Moreగణపతీ.. లొంగిపో.. సీఎం రేవంత్ రెడ్డి సూచన.. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
అజ్ఞాతంలో ఉన్న మరో ఆరుగురూ సరెండర్ కావాలని హితవు ఆత్మగౌరవంతో జీవించేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది చట్టపరిధిలో అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస
Read Moreఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి
ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి ఫైర్&z
Read More












