లేటెస్ట్
వర్షవాస్ ముగింపు వేడుకలకు రండి..మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించిన బౌద్ధ సంఘం నాయకులు
ఆసిఫాబాద్ వెలుగు: వాంకిడిలో వచ్చే నెల 7న జేత్వాన్ బుద్ధ విగ్రహార్ వేదికగా నిర్వహించే వర్షవాస్ ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి క
Read Moreపాక్‌తో మాకు పోటీనా.. ఇండో–పాక్ మ్యాచ్‌లను రైవల్రీ అనొద్దు: సూర్య
దుబాయ్: ఇండియా–పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లను ఇకపై రైవల్రీ (పోటాపోటీ సాగే వైరం)తో పోల్చడం ఆపాలని టీమిండ
Read Moreటీజీపీఎస్సీకి మరో ముగ్గురు సభ్యులు..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
మొత్తం ఆరుకు చేరిన మెంబర్ల సంఖ్య హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కు మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వ
Read Moreపైపై మెరుగులు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి.. కోర్ అర్బన్ సిటీలో 3 కేటగిరీలుగా విద్య: సీఎం రేవంత్
ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాల్లోనే ఉండాలి ట్రాఫిక్ కంట్రోల్‌కు డ్రోన్ పోలీసింగ్.. మోడర్న్ సిగ్నల్ వ్యవస్థ డ్రైనేజీ, మ్యాన్&zw
Read Moreడాక్టర్లపై దాడులను అరికట్టాలి: డాక్టర్ భూపేందర్ సింగ్ రాథోడ్
పద్మారావునగర్, వెలుగు: డాక్టర్లపై దాడులను అరికట్టాలని సికింద్రాబాద్‌గాంధీ ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) గాంధీ ఆసుపత్రి యూనిట్డిమా
Read Moreవాగులో ఫొటోలు దిగుతూ.. బీటెక్ విద్యార్థి గల్లంతు.. 32 గంటలైనా దొరకని ఆచూకీ
అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: చెక్ డ్యామ్‌లో కొట్టుకుపోయిన బీటెక్ విద్యార్థి ఆచూకీ 32 గంటలు గడుస్తున్నా దొరకలేదు. రసూల్‌పురకు చెందిన సాయితేజ (17) తన
Read Moreపబ్లిక్ హెల్త్ను రిస్క్లో పెట్టొద్దు..ఇండస్ట్రీల మేనేజ్మెంట్లకు ఎంపీ వంశీకృష్ణ సూచన
రామగుండంలో కాలుష్యం పెరిగిపోయిందని ఆందోళన ముంబైలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ గోదావరిఖని, వెలుగు: పబ్లిక
Read Moreవ్యవసాయ అభివృద్ధికి సూచనలివ్వండి : రైతు కమిషన్
ప్రొఫెసర్ హరగోపాల్, నర్సింహారెడ్డికి రైతు కమిషన్ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రొఫెసర్ హరగోపాల్, వ్యవసా య ఆర్
Read Moreఉపాధి పథకం కింద 563 కోట్లు మంజూరు
జిల్లాలకు నిధుల కేటాయింపు, బిల్లుల సమర్పణకు సర్క్యులర్ జారీ హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కోసం రాష్ట్ర ప్
Read Moreనిలిచేది ఎవరో.. పాకిస్తాన్‌తో శ్రీలంక ఢీ.. ఇరు జట్లకూ చావోరేవో
అబుదాబి: ఆసియా కప్ సూపర్-4 రౌండ్‌ను ఓటమితో ప్రారంభించి డీలా పడ్డ శ్రీలంక, పాకిస్తాన్ మెగా టోర్నీలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్య
Read Moreనేషనల్ హైవేల కోసం అక్టోబర్ చివరికల్లా భూసేకరణ : సీఎం రేవంత్
పరిహారం పంపిణీలోనూ జాప్యం జరగొద్దు.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం అలసత్వం వహించే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరిక
Read Moreకారు ఢీకొని బావ, మరదలు మృతి ..మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో ప్రమాదం
బాలానగర్, వెలుగు : ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న బావామరదలు చనిపోయారు. ఈ
Read Moreఈఎన్టీ దవాఖాన.. కంపు.. కంపు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు, వైద్య సిబ్బంది
బషీర్‌బాగ్, వెలుగు: కోఠి ఈఎన్టీ దవాఖాన కంపుకొడుతోంది. ఆసియా ఖండంలోనే ప్రఖ్యాతిగాంచిన చెవి, గొంతు, ముక్కు (ఈఎన్టీ) దవాఖానలో ముక్కు మూసుకుని చికిత
Read More












