లేటెస్ట్

పీసీసీ ఆదివాసీ చైర్మన్గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఆదివాసీ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం ఏఐసీసీ

Read More

రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరికొన్నేళ్లు సాగవచ్చు: డొనాల్డ్ ట్రంప్

పామ్ బీచ్(అమెరికా): రష్యా, ఉక్రెయిన్  మధ్య శాంతి చర్చల కోసం ఆ రెండు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వోలోదిమిర్  జెలెన్​స్కీ మరింత ముందుక

Read More

డ్రగ్స్, గాంజాపై ఈగల్ ఫోర్స్‌‌‌‌ నిఘా..150 మందితో స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ రంగంలోకి

  న్యూ ఇయర్  పార్టీలు జరిగే ప్రాంతాలపై ఫోకస్​ పబ్బులు, హోటల్స్, ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లలో తనిఖీలు

Read More

నుమాయిష్ స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై విచారణ చెయ్యాలి..పలువురు స్టాళ్ల నిర్వాహకుల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో నిర్వహించే​ నుమాయిష్ ​స్టాల్స్ కేటాయింపులో అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్

Read More

రూ.13 కోట్ల పార్కు స్థలం సేఫ్

మియాపూర్, వెలుగు: కబ్జాదారుల చెరలో ఉన్న రూ.13 కోట్ల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ గ్రామ సర్వే నెంబర్ 23లో

Read More

బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మెగా బడ్జెట్​కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల్

Read More

చికెన్నెక్‌‌ను ఏనుగు మెడలా మార్చాలి: సద్గురు జగ్గీ వాసుదేవ్‌

బెంగళూరు: భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే 22 కిలోమీటర్ల ఇరుకైన సిలిగురి కారిడార్ (చికెన్​నెక్‌‌)ను పటిష్టం చేయాలని ఈషా ఫౌండే

Read More

కొత్త పోస్టులు మంజూరు చేయాలి : ప్రొఫెసర్ కోదండరాం

    మంత్రి సీతక్కకు పీఆర్, ఆర్డీ ఉద్యోగుల వినతి  హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్ కార్యాలయంలో అదనంగా కొత్త

Read More

ఒక్కటైన పవార్ ఫ్యామిలీ.. మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్​ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా విడిపోయిన ఠాక్రే సోదరులు శివసేన (యూబీటీ) చీఫ్​ఉద్

Read More

ఎప్ సెట్ కన్వీనర్ గా విజయ్కుమార్ రెడ్డి

టీజీ సెట్స్-2026 కన్వీనర్ల నియామకం.. ఈసెట్, లాసెట్ బాధ్యత ఉస్మానియాకే  ఉత్తర్వులు జారీచేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్  హైదరాబాద

Read More

వాటర్ ట్యాంక్ లో పడి బాలుడి మృతి..సంగారెడ్డి జిల్లా సర్దార్ తండాలో ఘటన

కంగ్టి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. సర్పంచ్ స్వరూప్ చంద్ తెలిపిన వివరా

Read More

బీసీ రచయితల వేదిక మహాసభలు విజయవంతం చేయండి : జూకంటి జగన్నాథం

హైదరాబాద్, వెలుగు: బీసీ రచయితల వేదిక మహాసభలను విజయవంతం చేయాలని కన్వీనర్ జూకంటి జగన్నాథం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల

Read More

మ్యూల్ అకౌంట్లతో సైబర్ ఫ్రాడ్స్..హవాలా మార్గంలో దుబాయ్కు డబ్బులు

గుజరాత్​కు చెందిన ఇద్దరు అరెస్ట్ 22 మ్యూల్ అకౌంట్లలో రూ.3.5 కోట్లు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్

Read More