లేటెస్ట్

వరంగల్ లో దంచికొట్టిన వాన.. వరదల్లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు

వరంగల్ లో  భారీ వర్షాలు పడుతున్నాయి. అర్థరాత్రి నుంచి కురుస్తున్న  వానకు వరద పోటెత్తింది. రోడ్లపైకి నీరు చేరింది.  లోతట్టు ప్రాంతాలన్నీ

Read More

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద..8 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న వర్షాలు, శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జునా సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం ( సెప్టెంబర్7) ఉదయం ప్రాజెక

Read More

అల్లరి నరేష్ బ్యాక్ టు కామెడీ.. సీరియస్ రోల్స్ నుంచి మళ్లీ కామెడీ ట్రాక్ లోకి

కామెడీ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్.. ఇటీవల వరుస సీరియస్ రోల్స్‌‌లో నటిస్తున్నాడు. తాజాగా తన 65వ చిత్రంతో తిరిగ

Read More

గంట సేపట్లోనే వరంగల్ను ముంచేసిన వాన.. వరదలకు నగరం అతలాకుతలం..

వరంగల్ లో వర్షం దంచికొట్టింది. ఇటీవల కామారెడ్డి, మెదక్ లో వచ్చిన వరదలను తలపించేలా వరదలు పోటెత్తాయి. భారీ వరదలకు వరంగల్, హన్మకొండ జంట నగరాలలోని లోతట్టు

Read More

ఎస్సీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంకా అందని బుక్స్

క్లాసులు మొదలై మూడు నెలలు అన్ని కాలేజీలు, స్కూళ్లకు ప్రారంభంలోనే టెక్ట్స్ బుక్స్ ఇబ్బందిపడుతున్న విద్యార్థులు పాత వాటితో అడ్జస్ట్ చేస్తున్న ల

Read More

హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనం..హుస్సేన్ సాగర్ దగ్గర బారులు తీరిన గణనాధులు

హైదరాబాద్ సిటీలో రెండో రోజు ప్రశాంతంగా గణనాధుల నిమజ్జనం కొనసాగుతోంది. ఆదివారం( సెప్టెంబర్7) ఉదయం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనంకోసం భారీగా గణ

Read More

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :మంత్రి సీతక్క

పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పం

Read More

యూఎస్ ఓపెన్ విజేతగా సబలెంక.. సెరెనా విలియమ్స్ తర్వాత మరో రికార్డు సృష్టించిన బెలారస్ భామ

యూఎస్ ఎపెన్ 2025 టైటిల్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది  అరీనా సబలెంక. అమెరికాలో జరిగిన ఫైనల్లో అమండా అనిసిమోవాను ఓడించి విజేతగా నిలిచింది. ఆర్

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణేశ్ నిమజ్జన వేడుకలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రజాప్రతినిధులు, పలుపార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజల

Read More

ప్రజలు అడిగిన సమాచారం సర్కారు ఇచ్చి తీరాల్సిందే ..ఇందిరమ్మ ఇండ్ల వివరాలపై హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ప్రజలు అడిగిన సమాచారం ప్రభుత్వం ఇచ్చి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌‌‌‌కు ఇందిరమ్మ ఇండ్ల వివరాలు ఇ

Read More

ఈ సండే స్పెషల్.. వంకాయతో వెరైటీ వంటకాలు..ఒక్కసారి ట్రై చెయ్యండి

వంకాయ అనగానే గుత్తివంకాయ గుర్తొచ్చేస్తుంది. కానీ, వంకాయల్లో రంగులు, ఆకారాలు రకరకాలు ఉంటాయి. ఏ వంకాయలు అయినా సరిగ్గా వండితే రుచికరంగా ఉంటాయి. కావాలంటే

Read More

తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి ..బీహెచ్‌‌‌‌ ఈఎల్‌‌‌‌ కు హైకోర్టు ఆదేశాలు జారీ

దశాబ్దంగా సేవలు పొందుతూ.. కాంట్రాక్ట్​ పద్ధతిలోనే కొనసాగించడం చెల్లదు: హైకోర్టు హైదరాబాద్, వెలుగు: తాత్కాలిక కాంట్రాక్ట్‌‌‌&zwn

Read More

రంగారెడ్డి జిల్లాలో 1,347 పోలింగ్ బూత్లు

రంగారెడ్డి కలెక్టరేట్​, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి  జిల్లా పోలింగ్​ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను శనివారం అధికారులు

Read More