లేటెస్ట్

డిగ్రీ కాలేజీలో ఉర్దూ లెక్చరర్ పోస్టులు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉర్దూ మీడియంలో బోధించుటకు చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం విభాగంలో లెక్చరర్​ పోస్టులకు

Read More

చంద్రగ్రహణం ఎఫెక్ట్ .. ఎన్ని రోజులు ఉంటుంది.. చేయాల్సిన పరిహారాలు ఇవే..!

చంద్రగ్రహణం సూతకాలంప్రారంభమయ్యే సమయం (సెప్టెంబర్​ 7 మధ్యాహ్నం 12.58) దగ్గరపడింది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సమయం నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుం

Read More

సెప్టెంబర్ 8న పీసీసీ విసృతస్థాయి సమావేశం

హైదరాబాద్, వెలుగు: పీసీసీ విసృతస్థాయి సమావేశాన్ని సోమవారం జరగనున్నది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించే ఈ మీటింగ్&zwnj

Read More

నిమజ్జనం చేసి వస్తూ మహిళను ఢీకొట్టిన టస్కర్ వాహనం.. జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి

హైదరాబాద్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగుస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని విషద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 07) టస్కర్ ఢీకొట్టడంతో జీహెచ్ఎంస

Read More

పరేడ్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ విమోచన దినోత్సవం.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

జెండా ఎగరేయనున్న రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ కంటోన్మెంట్ పార్కులో వాజ్‌‌‌‌‌&zw

Read More

మాజీ ప్రధాని మన్మోహన్కు పీవీ మెమోరియల్ అవార్డు

‘పీవీ మెమోరియల్ ఫౌండేషన్’కు సోనియా అభినందనలు న్యూఢిల్లీ, వెలుగు: అర్థశాస్తంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా దివంగత, మాజీ ప్ర

Read More

700 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం ..అంతకన్నా ఎక్కువ ఉంటే అక్కడే మరో కేంద్రం

రాష్ట్రవ్యాప్తంగా 29 వేలకు పైగా ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలకు ఈసీ ఏర్పాట్లు  రాష్ట్రంలో మొత్తం 5,763 ఎంపీటీసీ స్థానాలు ఈ నెల 10న పోలింగ్ స్ట

Read More

పీజీ పరీక్షలో ఫెయిల్.. బిహార్లో డాక్టర్ సూసైడ్

ముజఫర్ పూర్ (బిహార్): పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఒక డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. తండ్రి లైసెన్స్ డ్ తుపాకీతో ఇంట్లో కాల్చుక

Read More

ప్రభాస్కు ఆ భేషజాలు లేవు.. యానిమల్ తరహాలో స్పిరిట్ మేకింగ్ ఉంటుంది.. డైరెక్టర్ చెప్పిన ముచ్చట్లు

ప్రభాస్‌‌ హీరోగా నటిస్తున్న వరుస పాన్‌‌ ఇండియా సినిమాల్లో ‘స్పిరిట్‌‌’ ఒకటి. ‘యానిమల్‌‌&rsqu

Read More

పీసీబీ సైంటిస్టుల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి కొండా సురేఖ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సైంటిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. శనివారం హై

Read More

జీఎస్టీ స్లాబుల సవరణతో.. తగ్గనున్న పబ్లిక్ హెల్త్ ఖర్చులు

లైఫ్‌‌‌‌, హెల్త్ పాలసీలు, మందులు, మెడికల్ డివైస్‌‌‌‌లకు మినహాయింపులు  కొన్నింటిని 12%, 18% నుంచి 5 శ

Read More

మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్ హోటల్లో రూ.80 లక్షలు చోరీ

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్  హోటల్లో రూ. 80 లక్షల నగదు చోరీ జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివ

Read More

క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌ కుమార్‌‌

కోనరావుపేట, వెలుగు : ఏకలవ్య మోడల్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూల్స్‌‌ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని మం

Read More