లేటెస్ట్
వాస్తవాలకు దూరంగా ఆర్థిక సర్వే!
ఆర్థిక సర్వే 2024-25.. ప్రభుత్వ నియంత్రణను ఉపసంహరించడమే ప్రధానంగా ప్రస్తావించింది. డిరెగ్యులేషన్ పదం దాదాపు 57 సార్లు ఉచ్చరించిన ఈ నివేదిక దానికి అను
Read Moreమహా కుంభమేళాకు పాక్‌నుంచి 68 మంది భక్తుల రాక
మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ గురువారం పుణ్య స్నానమాచరించారు. ఆయన వెంట పలువురు మంత్రులు,
Read Moreరిజర్వేషన్ల పెంపు కోసం మరో ఉద్యమం చేయాలి : రేగుంట సునీల్ మాదిగ
దానికి వివేక్ వెంకటస్వామి సారథ్యం వహించాలి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ మాల, మాదిగల ఐక్యత కోసం కలిసి పని చే
Read Moreయూజీసీ కొత్త రూల్స్‌తో విద్యార్థులకు నష్టం: కేటీఆర్
రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేటీఆర్ విజ్ఞప్తి మిడ్ మానేరు మీదుగా &n
Read Moreఆటో సేల్స్ 7 శాతం అప్.. 16 శాతం పెరిగిన పీవీల అమ్మకాలు
న్యూఢిల్లీ: మన దేశంలో వాహనాల రిటైల్అమ్మకాలు గత నెలలో ఏడు శాతం పెరిగి 22,91,621 యూనిట్లకు చేరాయి. గత ఏడాది జనవరిలో 21,49,117 యూనిట్లు అమ్ముడయ్యాయని ఫె
Read Moreచిరువ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
పద్మారావునగర్, వెలుగు: ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారం చేస్తున్నవారిని ఇబ్బంది పెట్టొద్దని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం పద్
Read Moreస్టూడెంట్‌తో అసభ్య ప్రవర్తన.. స్కూల్ కరస్పాండెంట్ పై పోక్సో కేసు
ఇబ్రహీంపట్నం, వెలుగు: స్టూడెంట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన స్కూల్కరస్పాండెంట్పై ఇబ్రహీంపట్నం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దినావన్రావు అనే వ్య
Read Moreసెక్రటేరియెట్‌లో మరో నకిలీ ఉద్యోగి
ఫేక్ ఐడీతో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్ హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌లో నకిలీ ఉద్యోగులు హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల ఫెక్ ఐడీతో ఒకరు పట
Read Moreఎస్‌బీఐ లాభం 84 శాతం జంప్
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) నికర లాభం కిందటేడా
Read Moreతల్లీకొడుకులపై కత్తులతో దాడి
పరిస్థితి విషమం.. గాంధీలో ట్రీట్మెంట్ దుండగుల కోసం చిలకలగూడ పోలీసుల గాలింపు పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్మెట్టుగూడలో ఒంటరిగా ఉన్న తల
Read Moreసిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పెట్రోల్ దగ్గర లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా ల
Read Moreరాజేంద్రనగర్ లో మూడు రిజర్వాయర్లు ఓపెన్
హైదరాబాద్‌సిటీ/గండిపేట, వెలుగు: వేసవిలో ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సమస్యకు చెక్‌పెట్టేందుకు, కొత్తగా ఏర్పడిన కాలనీల&
Read Moreగజ్వేల్ మున్సిపాలిటీలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు విలీనం
ఏడు పంచాయతీలను డీనోటిఫై చేసిన ఆఫీసర్లు మారనున్న గజ్వేల్ మున్సిపల్ గ్రేడ్, పెరగనున్న వార్డులు సిద్దిపేట, వెలుగు : మల్లన్న సాగర్&z
Read More












