వాట్సాప్‍లో కొత్త ఫీచర్.. స్టేటస్ పెడితే నోటిఫికేషన్ వస్తది

వాట్సాప్‍లో కొత్త ఫీచర్.. స్టేటస్ పెడితే నోటిఫికేషన్ వస్తది

మెటా సంస్థ వాట్సాప్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి యూజర్లు ఎంగేజ్ మెంట్ కోసం ఎన్నో కొత్తకొత్త ఫీచర్ల అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ యాప్ లో మరో న్యూ అప్డేట్ అందుబాటులోని తేనుంది. ఈ ఫీచర్ పై టెస్టింగ్ జరుగుతోంది. ఇక దీని స్పెషాలిటీ ఏంటి అంటే.. మన కాంటాక్ట్స్ ఎవరైనా స్టేటస్ పెడితే.. మీకు నోటిఫికేషన్ వస్తోంది. ఈ అప్డేట్ తీసుకురావడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఇది యూజర్స్ యాక్టివిటీ, కనెక్టివిటీని పెంచుతుంది. అయితే కంపెనీ మాత్రం ఇంకా ఈ అప్డేట్ పై ఎలాంటి రిలీజ్ డేట్ ప్రకటించలేదు.