ఇంకా ఐసీయూలోనే నందమూరి తారకరత్న

ఇంకా ఐసీయూలోనే నందమూరి తారకరత్న

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో సినీనటుడు నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఎలాంటి సమాచారాన్నీ వెల్లడించలేదు. మరిన్ని వైద్య పరీక్షల తర్వాత ఇవాళ తారకరత్న హెల్త్ బులిటెన్ ను విడుదల చేయనున్నారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు.