వెబ్ సిరీస్ కోసం వెయిటింగ్

వెబ్  సిరీస్ కోసం వెయిటింగ్

హాట్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంచె సినిమా తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రావడంతో వచ్చిన అవకాశాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. బాలయ్యకు జోడీగా అఖండ చిత్రంలో  నటించిన ప్రగ్యాజైస్వాల్ తెలుగువారికి సుపరిచితమే. గ్లామర్ షోకి సిద్ధంగా ఉన్న ప్రస్తుతం హీరోయిన్స్ పరంగా ఫుల్ రష్ ఉంది. చాలా మంది  మోడలింగ్ నుంచి నటిగా అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దర్శక, నిర్మాతలు కూడా కొత్త అందాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.  ప్రగ్యా జైశ్వాల్ కి సరిపోయే క్యారెక్టర్స్ లేకపోవడం, వాళ్లు తీసే సినిమాల్లో ఆమె ఫిట్ కాకపోవడంతో తీసుకోలేకపోతున్నారు. అందుకే ప్రగ్యా వెబ్ సిరీస్ లలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 

ఓ మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ అయ్యింది. హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది.  ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటూ మోడలింగ్ లో కూడా ప్రగ్యా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఎప్పటికప్పుడు హాట్ షోకి తెరతీస్తుంది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. తాజాగా  బ్లాక్ మొనోకని డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది.