ఆదిలాబాద్
ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి కృషి.. సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటాం
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఆదిలాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్
Read Moreఆచారం.. సంప్రదాయం.. పటేల్ పొలంలో పల్లె శ్రమదానం.. ఆదివాసీలు వెట్టి పండుగ సంబరాలు
ఆధునిక ప్రపంచంలో ఆచార సంప్రదాయాలు మరుగున పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఆదివాసీలు తమ ఐక్యతను, సంస్కృతిని చాటుతున్నారు. ఇందుకు ఆదిలాబాద్ జిల్ల
Read Moreరాహుల్ గాంధీపై అక్రమ కేసును తొలగించాలి..పలు చోట్ల కాంగ్రెస్నేతల ఆందోళన
గోదావరిఖని/చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్
Read Moreమంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభం
స్టూడెంట్లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వారి బం
Read Moreబోథ్ అడవుల్లో పెద్ద పులుల అలజడి.. ఆవు, దూడపై దాడితో భయాందోళనలో ప్రజలు
బోథ్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, సోనాల మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో రెండు పెద్ద పులులు అలజడి సృష్టిస్తున్నాయి. రెండు రోజుల కింద సోనాల మ
Read Moreగిరిజనుల హక్కులు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు: వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల హక్కులు, జీవనోపాధికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని ఆదిలాబాద్జిల్లా బోథ్ ఎ
Read Moreగుర్తింపు సంఘం ఎన్నికలు కొత్త పద్ధతిలోనా.. పాత పద్ధతిలోనా? సింగరేణిలో సంఘం గడువుపై రగడ
పది రోజుల్లో ముగియనున్న కాలపరిమితి కొత్త లేబర్ కోడ్ల ప్రకారం 51 శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘం హోదా ప్రచారం ప్రారంభించిన సంఘాలు
Read Moreమరోసారి ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక వాయిదా..ఎమ్మెల్యే చేసిన భూ కబ్జాలపై విచారణ చేపట్టాలని డిమాండ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సోమవారం మున్సిపల్కార్యాలయంలో నిర్వహించిన ఎన్నిక రసాభాసగా మారింది.
Read Moreకాగజ్ నగర్ మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమ
Read Moreకాగజ్‌నగర్:అక్రమంగా పశువుల తరలింపు.. ఆరుగురు అరెస్ట్..41 పశువుల స్వాధీనం
కాగజ్‌నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురిని ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీసులు అర
Read Moreఆదిలాబాద్: ఇయ్యాల (ఆగస్టు 31) కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
ఇప్పటికే ఒకసారి వాయిదా పడ్డ ప్రక్రియ తాజా ఎన్నికపై సర్వత్రా ఆసక్తి ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్స
Read Moreసింగరేణిలో ఆఫీసర్ల బదిలీలు, ప్రమోషన్లు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న పలువురు ఆఫీసర్లను బదిలీ చేస్తూ సింగరేణి యాజమ
Read Moreజోడు వాగుల బ్రిడ్జిపై నిర్లక్ష్యం..పదేండ్లయినా పట్టించుకోని కేంద్రం
అనుమతుల సాధనలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కృషితో ఫారెస్ట్ క్లియరెన్స్ &nbs
Read More












