ఆదిలాబాద్
నిర్మల్ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం, వెలుగు: యూరియా కోసం కడెం మండల రైతులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తాము 3 రో
Read Moreఅన్ని రంగాల్లో పెంబి బ్లాక్ అభివృద్ధి : ఆఫీసర్ శిల్పారావు
ఖానాపూర్ / పెంబి, వెలుగు: నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్స్పెషల్ ఆఫీసర్శిల్పారావు మంగళవారం పెంబి బ్లాక్లోని పెంబి మండల కేంద్రంతోపాటు, నాగప
Read Moreకమీషన్ల కోసమే చెక్ డ్యాంల నిర్మాణం ..నాణ్యతపైనా సమగ్ర విచారణ జరిపిస్తాం
రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మంథని, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడి చెక్ డ్యాంలను నిర్మించిందని, దీంతో కాంట్రాక్టర్లు నాణ్య
Read Moreనాగోబా జాతర ప్రచార రథం షురూ
ఇంద్రవెల్లి, వెలుగు : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రచార రథం ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పరిధి మురాడి వద్ద మంగళవా
Read Moreబాసర ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం.. ఆలయ ప్రాంగణంలో దుకాణాల వేలం
బాసర, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని దుకాణాల వేలం పాటతో ఆలయానికి రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనీ దేవి తెలిపారు.
Read Moreమంచిర్యాల జిల్లా భీమారంలో పెద్దపులి సంచారం
జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి సమీపంలోని మాంతమ్మ గుడి, పోతనపల్లి ఫారెస్ట్ లో పెద్దపులి సంచరిస్తున్నట్లు మంచిర్యాల ఎఫ్
Read More5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్... లక్ష మందికి పైగా యాప్ డౌన్ లోడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన -యూరియా యాప్ 5 సక్సెస్ఫుల్గా అమలవుతోంది. 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ అమలు తీరును అధికార
Read Moreచురుగ్గా ఫోర్ లేన్ పనులు.. నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య తీరనున్న ట్రాఫిక్ సమస్య
తొలగిన అటవీ శాఖ అడ్డంకులు మంచిర్యాల తోళ్లవాగు నుంచి రసూల్పల్లి వరకు 9.8 కి.మీ. రహదారి విస్తరణ నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య త
Read Moreబెల్లంపల్లి పట్టణంలోని చెక్ బౌన్స్కేసులో జైలు శిక్ష
రూ.15లక్షల జరిమానా బెల్లంపల్లి, వెలుగు: చెక్బౌన్స్కేసులో బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన దాసరి విజ్ఞాన్ అనే వ్
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో ప్రమాణ స్వీకారానికి రాని సర్పంచ్, వార్డ్ మెంబర్లు
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఘటన ఆసిఫాబాద్, వెలుగు: సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి, కొందరు వార్డ్ మెంబర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాల
Read Moreవిపత్తుల్లో ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ : కలెక్టర్ అభిలాష అభినవ్
కలెక్టర్ అభిలాష అభినవ్ విజయవంతంగా మాక్ ఎక్సర్సైజ్ నిర్మల్, వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే
Read Moreమంచిర్యాల జిల్లాలో టీన్జీవోస్ యూనియన్ సభ్యత్వ నమోదు
మంచిర్యాల, వెలుగు: టీన్జీవోస్ యూనియన్ సభ్యత్వం నమోదు కార్యక్రమం కొసాగుతోంది. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ ఆఫీసులో ఉద్యోగులకు ట
Read Moreకొలువు దీరిన గ్రామ పాలకవర్గం..బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, వార్డు సభ్యులు
వెలుగు, నెట్వర్క్: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. పంచాయతీలకు బాధ్యతలు అప్పగించిన
Read More












