
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. మెహిదీపట్నం డివిజన్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ విజయం సాధించారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా జరుగుతోంది. టీఆర్ఎస్ 26 డివిజన్లో, బీజేపీ 21 డివిజన్ లలో అధిక్యం కొనసాగుతోంది. చాలా డివిజన్లలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది.