కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పాలేరు, రాజుపేట, గురువాయిగూడెం, ఈశ్వర మాదారం, నర్సింహులగూ డెం తదితర గ్రామాల్లో గాలి, వాన రావడంతో 400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి పూర్తిగా దెబ్బతినడంతో పెద్దమొత్తంలో నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలివాన బీభత్సం, 400 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- ఖమ్మం
- October 4, 2024
లేటెస్ట్
- మోహన్ బాబు ఇంటి దగ్గర జర్నలిస్టుల ఆందోళన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
- Rahul Gandhi: కిరాణా షాపులో సేల్స్‌మెన్‌గా రాహుల్ గాంధీ..ఢిల్లీ వీధుల్లో సందడి
- జల్ పల్లిలో హైడ్రామా.. మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేసిన పోలీసులు
- మీడియాపై మోహన్ బాబు దాడి.. కెమెరాలు, మైకులు ధ్వంసం
- మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్.. గేట్ బద్దలు కొట్టి లోపలికెళ్లిన మనోజ్
- Flipkart and Myntra: ప్లిప్‌కార్ట్, మింత్రా యూజర్లకు షాక్..ఇకపై ఆర్డర్ క్యాన్సలేషన్పై ఛార్జీలు!
- ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు.. చూస్తూ ఊరుకోం.. ఆశా వర్కర్ల ధర్నాపై మంత్రి రాజనర్సింహ
- 11 లక్షల 70 వేల మంది పిల్లలు బడి మానేశారు..అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే.?
- నో ప్రాబ్లమ్.. ఎన్డీఏకే మెజార్టీ: జగదీప్ ధన్కడ్ అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి రిజిజు స్పందన
- EVMలు మాకొద్దు .. గ్రామస్తుల తీర్మానం.. రాష్ట్రంలో రెండో గ్రామం
Most Read News
- Manchu Family: మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు..
- మంచు ఫ్యామిలీ వార్: మనోజ్, ఆయన భార్య మౌనికను ఇంటి నుంచి వెళ్లగొట్టిన మోహన్ బాబు
- మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!
- Bigg Boss: బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరు? ప్రైజ్‌మనీ ఎంత? అభిమానుల టాప్ 2 కంటెస్టెంట్స్ వీరే!
- హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వెళ్తుంటే ఈ సంగతి తెలుసుకోండి..
- Vinod Kambli: ఆ రోజు నా పేరు చెప్పలేదు: సచిన్‌పై వినోద్ కాంబ్లీ విమర్శలు
- Manchu family: మోహన్ బాబు, మనోజ్ ఒకరినొకరు నెట్టుకున్నారు : ఫాంహౌస్ పని మనిషి
- లెక్క మారింది..రసవత్తరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు
- ఐటీ జాబ్స్ కోసం కోర్సులు నేర్చుకుంటున్న యువతకు గుడ్ న్యూస్
- Game Changer: మొదలైన గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటికే అక్కడ ఒక షో టికెట్లు సేల్