ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీ నగర్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ఫ్యాకల్టీ (గ్రూప్–ఏ).
మొత్తం ఖాళీలు: 48.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు పీజీ, పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 2.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.3540. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: జులై 2
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు aiimsbibinagar.edu.inను సందర్శించండి.
