అమెజాన్​లో బిజినెస్ వేల్యూ డేస్

అమెజాన్​లో బిజినెస్ వేల్యూ డేస్

బెంగళూరు:  అమెజాన్ తన​ బిజినెస్ కస్టమర్స్ కోసం 26 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు  తమ ఫ్లాగ్ షిప్ కార్యక్రమం బిజినెస్ వేల్యూ డేస్​ను ప్రకటించింది. ఈ సమయంలో స్మార్ట్ వాచెస్, హోమ్ అండ్ కిచెన్ వస్తువులు, ల్యాప్ టాప్స్, ఆఫీస్ ఫర్నిచర్, సెక్యూరిటీ కెమేరాలు, స్మార్ట్ టీవీలు వంటి ప్రొడక్టులపై డీల్స్,  ఆఫర్స్ ఉంటాయి.

బిజినెస్ కస్టమర్స్ ల్యాప్ టాప్స్, మానిటర్స్, స్మార్ట్ వాచెస్, ఆఫీస్ ఫర్నిచర్, చిన్న  పెద్ద ఉపకరణాలు, సెక్యూరిటీ కెమేరాస్, డెకార్  ఫర్నిషింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ టీవీలు, ఆఫీస్ ఇంప్రూవ్ మెంట్ వంటి లక్షలాది  ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. ప్రీ-పెయిడ్ ఆర్డర్స్ పై రూ. 5000 వరకు అదనపు క్యాష్ బాక్  కూడా పొందవచ్చు.