దసరా బంపరాఫర్ : 32 inch, స్మార్ట్ టీవీ, కేవలం 9 వేల 999..

దసరా బంపరాఫర్ : 32 inch, స్మార్ట్ టీవీ, కేవలం 9 వేల 999..

అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వినియోగదారుల ఎంటర్ టైన్ మెంట్ ను దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ అల్ట్రా ప్రీమింగ్ టీవీలపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. Redmi, Sony,  LG 80, TCL, iFFALCON, Acer,MI,VW వంటి టెలివిజన్ రంగంలో దిగ్గజ కంపెనీలకు చెందిన అల్ట్రా ప్రీమీయం టీవీలపై అమెజాన్ ఫెస్టివల్ సేల్లో భారీ డిస్కౌంట్ లో అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.     

అమెజాన్ సేల్ లో డిస్కౌంట్ ఉన్న టీవీలు, ఫీచర్లు, ధరల వివరాలు:

Redmi 80 cm (32అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED:

తక్కువ ధరలో మంచి మంచి ఆఫర్లతో టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారికి Redmi 80 cm (32అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED టీవీ మంచి ఎంపిక. 32 అంగుళా స్క్రీన్, నెట్‌ఫ్లిక్స్, యాప్ స్టోర్ నుండి 12000+ యాప్‌లు, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ లకు సపోర్ట్ చేస్తుంది.  LED డిస్ ప్లే, 420p రెజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, DTH TV ఛానెల్‌లు , OTT యాప్‌ల మధ్య మారడానికి DTH సెట్-టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్,  డిస్‌ప్లే మిర్రరింగ్ - ఎయిర్‌ప్లే , మిరాకాస్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 

స్క్రీన్ సైజ్: 32 అంగుళాలు

బ్రాండ్: Redmi
Supported Internet Services:  నెట్‌ఫ్లిక్స్, యాప్ స్టోర్ నుండి 12000+ యాప్‌లు, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్
డిస్ ప్లే టెక్నాలజీ: LED
Product Dimensions: 8.3D x 71.6W x 42.4H cms
రిజల్యూషన్: 720p
రిఫ్రెష్ రేట్: 60 Hz
ప్రత్యేక ఫీచర్: Fire OS 7,  
మద్దతు ఉన్న యాప్‌లు: Prime Video, Netflix ,  యాప్ స్టోర్ నుంచి 12000+ యాప్‌లు,  
అలెక్సాతో వాయిస్ రిమోట్, హోమ్ స్క్రీన్ నుంచి DTH TV ఛానెల్‌లు , OTT యాప్‌ల మధ్య మారడానికి DTH సెట్-టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్ ,  డిస్ప్లే మిర్రరింగ్ - ఎయిర్‌ప్లే , Miracast
మోడల్:  L32R8
Included Components: 1 LED TV, 2 టేబుల్ స్టాండ్ బేస్, 1 వినియోగదారు మాన్యువల్, 1 రిమోట్ కంట్రోల్, 4 స్క్రూలు, 2 x AAA బ్యాటరీలు

దీని ధర కేవలం రూ. 9,999 లే.