Amazon Offer : రూ. 7వేలకే.. ఆండ్రాయిడ్ (32 Inches) స్మార్ట్ టీవీ

Amazon Offer : రూ. 7వేలకే.. ఆండ్రాయిడ్ (32 Inches) స్మార్ట్ టీవీ

VW 80 cm (32 అంగుళాలు) ఫ్రేమ్‌లెస్ సిరీస్ HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV ని అమెజాన్ మంచి ఆఫర్ తో అందిస్తోంది. రూ. 17 వేల ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 7వేల 100 లకే అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో మరో 700 రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్, జీ5, సోనీ లైవ్, వూట్ టీవీ, సావన్ , ఆజ్ తక్, హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ఇంటర్నెట్ సర్వీస్ లకు సపోర్ట్ చేస్తుంది. 

  • 720 p రెజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్, HD Ready(1366x768), 178 డిగ్రీల కోణంలో విజువల్ చూడొచ్చు.
  • 20 వాల్ట్స్ , పవర్ ఫుల్ స్టీరియో ఔట్ పుట్, పవర్ ఆడియో, మ్యూజిక్ ఈక్వలైజర్ ఉంటుంది. 
  • IPE టెక్నాలజీ, ఎకో విజన్, సినిమా మోడ్,సినిమా జూమ్ తో 16.7 మిలియన్ కలర్స్ తో పిక్చర్ అద్భుతంగా కనబడుతుంది. 
  • బుల్ట్ ఇన్ వైఫై, ఆండ్రాయిడ్, స్క్రీన్ మిర్రరింగ్, పీసీ కనెక్టివిటీ, వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కంట్రోల్, ఎకో డీ ఫీచర్లు ఉంటాయి. 

ఒరిజినల్ ధర రూ. 16,999 
ఆఫర్ ధర రూ. 7,199