ప్రభుత్వాలను తరిమికొడితేనే అంబేద్కర్ కల సాకారం

ప్రభుత్వాలను తరిమికొడితేనే అంబేద్కర్ కల సాకారం

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తరిమికొడితేనే అంబేద్కర్ కలలు సాకారం అవుతాయని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వాల తీరు వల్ల దళితులు, మహిలలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.  నియంతలా వ్యవహరిస్తూ పాలిస్తున్న సీఎం కేసీఆర్ హిట్లర్ ను మించిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న  తీరుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచినందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా ? అని మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. 

 

 

ఇవి కూడా చదవండి

రైలులో బాంబు ఉందని ఫేక్ ఫోన్ కాల్ చేసిన ఆకతాయి అరెస్ట్

ఏపీ నుండి వస్తున్న ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్న అధికారులు

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆలియా–రణబీర్ ఇంట్లో పెళ్లి సందడి షూరూ