చంద్రబాబుకు అమిత్ షా కౌంటర్

చంద్రబాబుకు అమిత్ షా కౌంటర్

ఏపీ ఆపద్ధర్మ సీఎం చంద్రబాబుకు బీజేపీ చీఫ్ అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు విపక్షాలను ఏకం చేయడానికి చాలా కృషి చేసారని, ఈ కష్టం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం చేసివుంటే ఇంత కష్టం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.చంద్రబాబువి తుక్ డే తుక్ డే రాజకీయాలని అన్నారు. ఆంధ్రాలో గెలిచిన జగన్ మోహాన్ రెడ్డీకి మనస్పూర్తిగా అభినంధనలు తెలుపుతున్నట్లు చెప్పారు.