అమెరికాలో అమూల్ మిల్క్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌

అమెరికాలో అమూల్ మిల్క్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: యూఎస్‌‌‌‌‌‌‌‌లో అమూల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను అమూల్‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేసింది.  ఆదివారం ఓ యాడ్‌‌‌‌‌‌‌‌లో  ‘యూఎస్‌‌‌‌‌‌‌‌ వచ్చాం’ అనే ట్యాగ్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌ను ఇచ్చింది.  అమెరికాలో ప్రొడక్ట్‌‌‌‌లు అమ్మేందుకు మిషిగన్ మిల్క్‌‌‌‌‌‌‌‌ ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (ఎంఎంపీఏ) తో అమూల్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను ఆపరేట్ చేస్తున్న  గుజరాత్‌‌‌‌‌‌‌‌ కోఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్‌‌‌‌‌‌‌‌) పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకుంది.

ఎంఎంపీఏ మిల్క్‌‌‌‌‌‌‌‌ సేకరణ, ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ చేపడుతుంది. అమూల్ మార్కెటింగ్, బ్రాండింగ్‌‌,  సేల్స్ చూసుకుంటుంది.