ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు

ఏపీలో నైట్ కర్ఫ్యూ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ  విధించాలని సీఎం ఆదేశించారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్ తప్పనిసరి ధరించాలని ఆదేశించింది. మాస్క్ లు ధరించకపోతే జరిమానా కొనసాగించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్స్ లో 100 మంది మించకూడదని ఆదేశించారు. ఈ మేరకు  వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

మోడీ కాన్వాయ్ను అడ్డుకున్న చోటు.. పాక్ బార్డర్కు 15 కిలోమీటర్లే

టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు