కాంగ్రెస్ ప్రభుత్వం డెసిషన్: 54 మంది కార్పొరేషన్ చైర్మన్ల నియామకం రద్దు

కాంగ్రెస్ ప్రభుత్వం డెసిషన్: 54 మంది కార్పొరేషన్ చైర్మన్ల నియామకం రద్దు

రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల చైర్మన్ల నియామాకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన మొత్తం 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఆదివారం ( డిసెంబర్ 10) ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 7 న తెలంగాణ కొత్త సర్కార్ ఏర్పాటు తర్వాత .. గత ప్రభుత్వం హయాంలో నియమించిన కార్పొరేషన్ చైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.