NCLలో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలు: ఐటీఐ, డిప్లొమా అర్హత ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!

NCLలో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలు: ఐటీఐ, డిప్లొమా అర్హత ఉంటే చాలు.. పూర్తి వివరాలు ఇవే!

నార్తర్న్ కోల్ ఫీల్డ్స్​ లిమిటెడ్ (NCL) అప్రెంటీస్ ట్రైనీ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 1.

లాస్ట్ డేట్: జూన్ 15. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ స్క్రూటినీ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.nclcil.inను సందర్శించండి.