ఆసియా సొసైటీ చీఫ్​గా సంగీతా జిందాల్​

ఆసియా సొసైటీ చీఫ్​గా సంగీతా జిందాల్​

ముంబై: ఆసియా సొసైటీ ఇండియా సెంటర్ బోర్డు కొత్త చైర్‌‌‌‌గా పారిశ్రామికవేత్త సంగీతా జిందాల్ ఎన్నికయ్యారు.  సంగీతను ఆసియా సొసైటీ ఇండియా సెంటర్ బోర్డ్ చైర్‌‌‌‌గా స్వాగతించడం  ఆనందంగా ఉందని ఆసియా సొసైటీ ఇండియా సెంటర్ సీఈవో ఇనాక్షి సోబ్తి అన్నారు.

సంగీత జిందాల్ ఆర్ట్ ఇండియా అధ్యక్షురాలు,  జేఎస్​డబ్ల్యూ ఫౌండేషన్  చైర్‌‌‌‌పర్సన్ కూడా.