డీబీ 12 మోడల్ స్పోర్ట్స్ కారును హైదరాబాద్‌లో ఆస్టన్ మార్టిన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.59 కోట్లు (ఎక్స్‌షోరూమ్). 680 పీఎస్ పవర్, 800 ఎన్‌ఎం టార్క్, వీ8 ట్విన్ టర్బో ఇంజిన్ ఈ కారు సొంతం. 8 గేర్లు ఉంటాయి.