Flipkart Big Upgrade sale : రూ.12 వేల స్మార్ట్ ఫోన్..రూ 9వేలకే..108MP కెమెరా,బ్యాటరీ అద్భుతం

Flipkart Big Upgrade sale : రూ.12 వేల స్మార్ట్ ఫోన్..రూ 9వేలకే..108MP కెమెరా,బ్యాటరీ అద్భుతం

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలకుంటున్నారా..అయితే మీకోసం గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది ఫ్లిప్కార్ట్. మార్చి 9 నుంచి 15 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ అప్ గ్రేడ్ సేల్ జరుగుతోంది.  ఈ సేల్ లో కస్టమర్లకు తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా, వివో, రియల్ మీ వంటి బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. 

ఈ సేల్ Realme C53 స్మార్ట్ ఫోన్ మూడు వేల తగ్గింపుతో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ తో రూ. 11,999 ఒరిజనల్ ధర ఉండగా.. కేవలం రూ. 8,199 లకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ స్లిమ్ డిజైన్ తో అందుబాటులో ఉంది. సూపర్ కాయిన్ ఉపయోగిస్తే మరో రూ. 1000 ల తగ్గింపు ను పొందవచ్చు. 

Realme C53 6.74 అంగుళాల డిస్ ప్లే, 560 nits పీక్సెల్ బ్రైట్ నెస్ , 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది.ఈ ఫోన్ ARM Mali-G57 GPU, 12nm, 1.82 GHz CPU తో కూడిన ఆక్టాకోర్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. 

కెమెరా..  Realme  C53 స్మార్ట్ ఫోన్ బ్యాక్ లో డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంది. 1080P/30fps, 720P/30fps, 480P/30fps వరకు వీడియో రికార్డింగ్ మద్దతులో 108 మెగా పిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరా ఉంటుంది.సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ AI సెల్ఫీ కెమెరా ఉంటుంది.   ఫోన్ ముందు కెమెరా 720/30fps వీడియో రికార్డింగ్ కు మద్దతు నిస్తుంది. వీడియో, పోర్ట్రియిట్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్ డీఆర్, ఫేస్ రికగ్నషన్ , ఫిల్టర్లు, బోకె ఎఫెక్ట్ కంట్రోల్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 

18W క్విక్ ఛార్జింగ్..పవర్ కోసం .. ఈ ఫఓన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 18 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. Realme C53 లో రెండు నానో కార్ట్ స్లాట్లు, ఒక మైక్రో SD స్లాట్ ఉంటుంది. 

ALSO READ :- Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ.. నటుడు శివాజీ కామెంట్స్ వైరల్

తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూసేవారు ఈ స్మార్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు.