జడ్చర్ల, వెలుగు: పట్టణంలోని రంగనాయక గుట్టపై శుక్రవారం అవంతిక–2 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. అంతకుముందు చిత్రం యూనిట్‌తో కలిసి రంగనాయక స్వామి గుట్టపై ప్రత్యేక పూజలు చేశారు.