రూ. 54వేల స్మార్ట్ టీవీ(43 ఇంచులు) కేవలం రూ. 32వేలకే

రూ. 54వేల స్మార్ట్ టీవీ(43 ఇంచులు) కేవలం రూ. 32వేలకే

తక్కువ ధరలో, మంచి ఆఫర్లతో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. రూ. 54 వేల సామ్ సంగ్ (43 inches ) అల్ట్రా HD స్మారట్ LED TV ని కేవలం రూ. 32 వేలకే అందిస్తోంది అమెజాన్. మంచి రేటింగ్ తో ఎక్కువ మంది ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తున్నారు. నోకాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లపై రూ. 1500 వరకు తగ్గింపు ఉంటుంది. 

సామ్ సంగ్  (43 inches ) అల్ట్రా HD స్మారట్ LED TV ఫీచర్లు: 

4K అల్ట్రా HD(3840X2160)  రిజల్యూషన్ తో 50హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 
కనెక్టివిటీ: సెట్ టాప్ బాక్స్ కనెక్ట్ చేయడానికి 3HCMI పోర్ట్ లు, హార్డ్ డ్రైవ్ లు లేదా ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB  పోర్ట్ లు ,Wi-fi, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. 

సౌండ్: 20W అవుట్ పుట్, Qసింపనీ స్పీకర్లు, మల్టీ రూమ్ లింక్, బ్లూటూత్ ఆడియో, డ్యూయెల్ ఆడియో సపోర్ట్(బ్లూటూత్), బడ్స్ ఆటో స్విచ్ తో మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది. 

డిస్ ప్లే: ఈ టీవీలో కాంట్రాస్ట్ ఎన్ హాన్సర్ ఉంటుంది. మంచి పిక్చర్ క్వాలిటీ, పిల్మ్ మోడ్, ఫిల్మ్ మేకర్ మోడ్ రెండూ ఉంటాయి. 

ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ+ హాట్ స్టార్ , సామ్ సంగ్ టీవీ ప్లస్ కోసం వాయిస్ అసిస్టెంట్ కీ, హాట్ కీ ఉంటుంది. 

వాన్ వాయిస్ తేదీ నుంచి బ్రాండ్ వారీగా ప్యానెల్ పై 1 సంవత్సర వారంటీ తోపాటు అదనంగా 1 సంవత్సరం ఉంటుంది.