
రాష్ట్ర బీజేపీలో ఫుల్ జోష్ వచ్చిందట. నిన్నమొన్నటి దాకా కాస్త అసంతృప్తిగా ఉన్న నేతలు ఇప్పుడు ఫుల్ హుషారు మీదున్నారట. తమ ఆశలు నెరవేరే సమయం దగ్గర పడిందన్న సంతోషంలో ఉన్నారని టాక్. పాత, కొత్త తేడా లేకుండా పార్టీలో హడావుడి పెరగడానికి కారణమేంటి ? పార్టీలో ఏం జరగబోతోంది ? చూద్దాం రండి.
మరిన్ని వార్తలు..
కోడింగ్ లో నలుగురు భారత విద్యార్థుల సత్తా