నిజాంపట్నం హార్బర్ లో తగలబడిన బోట్లు

నిజాంపట్నం హార్బర్ లో తగలబడిన బోట్లు

ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెలుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  దీంతో బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే అప్రమత్రమైన నీళ్ళలోకి దూకేశారు. 

అప్పటికే వారికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటేశ్వర్లు, కృష్ణ అనే ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే నీళ్ళలో ఉన్న  దండుప్రోలు చెన్నయ్య అనే వ్యక్తి బోటు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : నర్సంపేటకు రింగురోడ్డు మంజూరు చేస్తా : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌