నర్సంపేటకు రింగురోడ్డు మంజూరు చేస్తా : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నర్సంపేటకు రింగురోడ్డు మంజూరు చేస్తా : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నమస్కారం పెట్టట్లేదని అపార్థం చేసుకోవద్దు
  • నర్సంపేట బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నర్సంపేట, వెలుగు : నర్సంపేటకు రింగురోడ్డు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీ ఇచ్చారు. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సంపేటలో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే పాకాల, రంగయ్య చెరువుల లైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులను సైతం ప్రారంభిస్తామన్నారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని గెలిపించాలని, తాను మరోసారి నర్సంపేటకు వస్తానని చెప్పారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఓడించేందుకు వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షర్మిల డబ్బు కట్టలు పంపిస్తున్నారని, ప్రజలు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని చెప్పారు.  

నమస్కారం పెట్టట్లేదని అపార్థం చేసుకోవద్దు

‘నేను నమస్కారం పెట్టడం లేదని ఎవరూ అపార్థం చేసుకోవద్దు.. ఉద్యమ టైంలో పోలీసుల దెబ్బలకు కన్ను, కాళ్లు, చేతులు దెబ్బతిన్నాయి’ అని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నర్సంపేట ఎమ్మెల్యే క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెద్ద సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నర్సంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో పోలీసులు వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెన్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొట్టడంతో కుడి కన్ను దెబ్బతిందని, కాళ్లు, చేతులు ఫ్రాక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయని చెప్పారు. వారానికి రెండు రోజులు ఫిజియోథెరఫీ చేసుకుంటేనే కాలు నిలబడే పరిస్థితి ఉందని భావధ్వేగానికి గురయ్యారు.

ALSO READ : ప్రజల చందాలతో గెలిచిన సురేందర్ మోసం చేసిండు : మదన్​మోహన్​రావు

తనకు ఆస్తిపాస్తులు ఏమీ లేవని,  తన మీద కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కటై తనను ఓడించేందుకు రెండు నియోజకవర్గాలను పంచుకున్నారన్నారు. ‘నా ఆస్తి ప్రజలే.. నా బలగం ప్రజలే’ అని చెప్పారు. రాజకీయాలకతీతంగా ప్రజలందరికీ సేవ చేశానని, తనను మరోసారి గెలిపించాలని కోరారు.