బ్రిక్ నేషనల్ అగ్రి ఫుడ్ అండ్ బయోమాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ (BRIC NABI) జేఆర్ఎఫ్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు:12.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత రంగాల్లో మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ, లైఫ్ సైన్స్/ కెమికల్ సైన్స్/ ఫుడ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ: 2026, జనవరి 08.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nabi.res.in వెబ్సైట్ను సందర్శించండి.
