ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని 3వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ సాయి ప్రణయ్ గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రజా సేవా భవన్లో ఆయనతో పాటు పార్టీలో చేరిన తిలక్‌నగర్, ఖానాపూర్ కాలనీ వాసులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి - వెంకట్ రెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్
- ఆదిలాబాద్
- April 5, 2024
లేటెస్ట్
- కాళేశ్వరం బ్యాక్ వాటర్‌పై సోలార్ ప్లాంట్ !
- నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా
- ఎన్నికల్లో పెరిగిన కన్సల్టెన్సీల ప్రభావం
- ఇజ్రాయెల్‌కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్
- వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్.. ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం
- ఆఫీసుల్లో కాకా జయంతి నిర్వహించాలి: కలెక్టర్
- ఇందూరు టు జేబీఎస్.. రైట్ రైట్
- షార్ట్ సర్క్యూట్‌తో ఇంటికి నిప్పు ఏడేండ్ల బాలుడు సజీవ దహనం
- కొండా సురేఖ వ్యాఖ్యలపై సీఎం ఎందుకు స్పందించట్లే ?
- ప్రజల కోసం తపించిన వ్యక్తి రత్నాకర్‌రావు : మంత్రి శ్రీధర్‌బాబు
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- KBC: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్