బీఎస్పీ ఫస్ట్ లిస్ట్ విడుదల..

బీఎస్పీ ఫస్ట్ లిస్ట్ విడుదల..

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల ఫస్ట్ లిస్టును బీఎస్పీ పార్టీ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్ సభ స్థానాలకు గాను 16 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో రాంపూర్, పిలిభిత్ సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.  

బీఎస్పీ తొలి జాబితా ఇదే..

 • బిజ్నోర్ నుంచి విజేంద్ర సింగ్, 
 •  నగీనా నుంచి సురేంద్ర పాల్ సింగ్,
 • రాంపూర్ నుండి జీషన్ ఖాన్,
 • సహారన్‌పూర్ నుంచి మాజిద్ అలీ,
 • అమ్రోహా నుండి ముజాహిద్ హుస్సేన్, 
 • మీరట్ నుండి దేవవ్రిత్ త్యాగి,
 •  బాగ్‌పట్ నుండి ప్రవీణ్ బన్సల్,
 •  గౌత్‌బుద్ నగర్ నుండి రాజేంద్ర సింగ్ సోలంకి, 
 • బులంద్‌షహర్ నుండి గిరీష్ చంద్ర జాతవ్, 
 • ఆమ్లా నుండి అబిద్ అలీస్ అహ్మద్, 
 • అనీస్ అలీస్ షాజహాన్‌పూర్‌ నుంచి పిలిభిత్‌ ఫూల్‌బాబు,
 •  కైరానా నుంచి శ్రీపాల్ సింగ్,
 •  ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, 
 •   మొహమ్మద్. ఇర్ఫాన్ సైఫీ, 
 •   సంభాల్ నుండి షౌలత్ అలీ