కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ పెచ్చులూడుతోంది

కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ పెచ్చులూడుతోంది

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బిల్డింగ్ పైకప్పులు ప్రమాదకరంగా మారుతున్నాయి. పురుషుల ఆపరేషన్ వార్డుపై ఉన్న స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. కొన్ని నెలల కింద పెచ్చులు ఊడగా ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్లాబ్‌‌‌‌‌‌‌‌కు రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించాలని పేషంట్లు కోరుతున్నారు. 

- వెలుగు ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరీంనగర్​