
కోరుట్ల, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ లీడర్ జువ్వాడి కృష్ణారావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో కలిసి పలు అంశాలపై చర్చించారు.